పద్యం

మరతు నేమో యనుచు సుజను డెప్డు

నెన  రొనర్చు మే లదెంత యైన

మారు మేలు చేసి మర్యాద గాంచును,

విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము

సద్భుద్ది కలవారు తమకు దక్కిన మేలు ఎంతడైనా, మరచి పోకుండా తగిన సమయంలో సూటిగా కలిగే ప్రత్యుపకారం చేసి మన్నన పొందుతారు.

Source: వేమన పద్య రత్నాకరము (Vemana Padya Ratnakaramu)

 

Comments

Leave a Reply