నేను ఈ మధ్య నాగార్జున సాగర్ వెళ్ళాను. అక్కడ నాగార్జున కొండకు వెళ్ళినప్పుడు నాకు అక్కడ భట్టిప్రోలు మహా స్తూపము అను ఒక పుస్తకము భారతీయ పురాతత్వ సర్వేక్షణ (Archeological Survey of India ) చే ప్రచురించబడినది. దానిలో నేను చాల కాలం నుంచి వెతుకుచున్న తెలుగు లిపి పరిణామ క్రమము కనిపించినది. దానిని ఫోటో తీసి ఇక్కడ సమర్పించుచున్నాను. దీని కోసం వెతుకు తున్నవారికి ఇది లభ్యం అవుతుంది అని భావిస్తున్నాను. దీనిని నేను వికీపీడియా లో కూడా ఉంచుటకు ప్రయత్నిస్తాను.

చైతన్య సాగర్

Tagged with:
 

Comments

6 Responses to తెలుగు లిపి పరిణామ క్రమము Telugu Lipi Parinama Kramamu (Evolution of Telugu Script)

 1. kota chiranjeevi says:

  thank you so good sir

 2. T.Karthik says:

  వాట్ ఇస్ ది లిపి అఫ్ తెలుగు ?

 3. ukrishnamurth says:

  TELUGU LIPI IS OLDER THAN TAMIL AND KANNADA .FIRST PALLAVAS HELPED TO DEVELOP TELUGU SCRIPT .BUT SOME HOW MOTHER LANGUAGE SANSKRIT WAS LIKED AND USED IN SASANAAS.EVEN ” MAHAA MANDALEWARA BALI PUTRAAS BRUHAD BAANAAS ” RENAATI CHOLAS INSCRIPTIONS ARE ANTIQUE .-IN KADAPA ANANTAPURAM DISTRICT .BANAAS ARE CALLED BANAPPAADI ANDRA PRATHA KINGS .ALIENS ENCOURAGED TAMIL.KARNATAKA RATHER THAN TELUGU IN CONTEMPT . AND VALUABLE TELUGU SCRIPT SAASANAAS AND BOOKS WERE DESTROYED

 4. radha krishna rao says:

  సర్వ జనోపకరమయిన మీ ఈ ప్రయత్నమూ అభినందనీయము .

 5. radha krishna rao says:

  సర్వ జనోపకరమయిన మీ ఈ ప్రయత్నమూ అభినందనీయము

Leave a Reply