ChaitanyaSagar.com
  • About

వేమన పద్యాలు # 6 భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?

By Chaitanya On November 19, 2011 · 1 Comment · In వేమన పద్యాలు

Some people perform japa, tapa and other rituals without knowing that God is within themselves. They go to forests, climb mountains, and face other difficulties to reach God. They are futile.

Continue Reading →

వేమన పద్యాలు # 5 ప్రత్యుపకారం

By Chaitanya On February 10, 2011 · Leave a Comment · In Telugu, వేమన పద్యాలు

పద్యం

మరతు నేమో యనుచు సుజను డెప్డు

నెన  రొనర్చు మే లదెంత యైన

మారు మేలు చేసి మర్యాద గాంచును,

విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము

సద్భుద్ది కలవారు తమకు దక్కిన మేలు ఎంతడైనా, మరచి పోకుండా తగిన సమయంలో సూటిగా కలిగే ప్రత్యుపకారం చేసి మన్నన పొందుతారు.

Source: వేమన పద్య రత్నాకరము (Vemana Padya Ratnakaramu)

Continue Reading →

వేమన పద్యం # 4 మాటలతో నేర్పు

By Chaitanya On January 31, 2011 · Leave a Comment · In Telugu, వేమన పద్యాలు

పద్యం

అతి హితమగు నట్టు లాడిన మాటకు

సంతసింతు రెల్ల సత్పురుషులు

అధిక భాషణంబు లాయాసదంబులు

విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము

అందరినీ ఒప్పించేలా మాట్లాడగల నేర్పు సత్పురుషుల సొత్తు. కనుక వారిని అందరూ మెచ్చుకుని, ఆనందాన్ని పొందుతారు. అదే విధంగా కంఠశోష కలిగించే అధిక ప్రసంగాలు సజ్జనులను ఆకట్టుకోవు.

Source: వేమన పద్య రత్నాకరము (Vemana Padya Ratnakaramu)

Continue Reading →

వేమన పద్యం # ౩ శాంతము

By Chaitanya On January 26, 2011 · 1 Comment · In Telugu, వేమన పద్యాలు

శాంతమే జనులను జయము నొందించును
శాంతముననే గురుని జాడ తెలియు
శాంత భావ మహిమ చర్చింపలేమయా
విశ్వదాభిరామ వినురవేమ!

Continue Reading →

వేమన పద్యం 2

By Chaitanya On December 9, 2010 · Leave a Comment · In వేమన పద్యాలు

పద్యం

అసువినశమైనా ఆనంద సుఖకేళి

సత్యనిష్టపరుని సంతరించు

సత్యనిష్ఠ చూడ సజ్జనభావంబు

విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము

సజ్జనుడు ప్రాణం పోయినా సత్యము విడిచిపెట్టడు. సత్యం కోసం ప్రాణాలనైనా త్యాగం చేస్తాడు కానీ సత్యం విడిచిపెట్టడు. అసలు వారి స్వభావమే అంత.
Source: వేమన పద్య రత్నాకరము (Vemana Padya Ratnakaramu)

Continue Reading →

వేమన పద్యం 1

By Chaitanya On December 6, 2010 · Leave a Comment · In వేమన పద్యాలు

జఠరమందు జ్యోతి చలదేదీప్యము

కానలేని నరులు కలుషమతులు

కన్ను విచ్చి మాచు ఘనుడగు సుజనుడు

విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము:

మనస్సులో వెలిగే జ్యోతి మహా ప్రకాసమానమై ఉన్నా, ఆత్మశుద్ది లేనివారు చూడలేరు కాని చూడగలిగేవారే సుజనులనబడును.
Source: వేమన పద్య రత్నాకరము (Vemana Padya Ratnakaramu)

Share This [...]

Continue Reading →

వేమన పద్య రత్నాకరము

By Chaitanya On December 4, 2010 · Leave a Comment · In వేమన పద్యాలు

వేమన పద్య రత్నాకరము ఒక మంచి పుస్తకము చదువుతున్నాను. ఈ పుస్తకంలో వేమన పద్యాలతో పాటు వాటి తాత్పర్యము కూడా ఉంది. మొత్తం ౨౫౦౭ (2507) పద్యాలు ఉన్నాయి. విశాలాంధ్ర బుక్ హౌస్ వారి మొబైల్ బుక్ హౌస్ (ఫోన్: 040 2460 2946 / 040 2465 5279) IIIT కి వచ్చింది. చ్చప్పున అవకాశం గ్రహించి కొన్ని పుస్తకాలూ తీసుకున్నాను. వాటిలో తెనాలి రామకృష్ణ కవి గురించి ఒక పుస్తకం, పంచతంత్రం గురించి ఒక [...]

Continue Reading →
  • Comments

    • Karam C Ramrakha on Kutub Minar
    • Ramana on Veyyi Stambhala Gudi (’1000-Pillar Temple’), a Symbol of Our Culture. Thanks Ancestors!
    • kishore on Veyyi Stambhala Gudi (’1000-Pillar Temple’), a Symbol of Our Culture. Thanks Ancestors!
    • P. PARTHA SARADHI on APRJC Nagarjuna Sagar – Pictures
    • s.yoganand on APRJC Nagarjuna Sagar – Pictures
  • Contact

    chaitanya DOT sagar AT gmail DOT com

  • Recent Posts

    • Directions to our house
    • వేమన పద్యాలు # 6 భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
    • Dr. Jayaprakash Narayan’s speech on land scams in Andhra Pradesh (Telugu)
    • Kiran Bedi’s TED Video – You will love it!
    • Good Video on Corruption in India
  • Categories

    • Almamater
    • AndhraPradesh
    • archive
    • Book Review
    • Career
    • Conferences
    • Economics
    • Economy
    • Entrepreneurship
    • India
    • ISB
    • Leadership
    • Online Advertizing
    • Outsourcing
    • p2w2
    • photography
    • Quality
    • seshmics
    • Telugu
    • Travelogue
    • Uncategorized
    • Web 2.0
    • Web Search
    • వేమన పద్యాలు
  • Tags

    agriculture Barcamp Barcamp Bangalore Barcamp Hyderabad create leaders Cricket match education Enterpreneurship evolution external debt farmers gdp gdp per capita India insights jayaprakash narayan Kanyakumari Leadership leadership lessons lok satta Madh island Mumbai Mumbai trains NOC No Objection Certificate obama p2w2 pictures Process public data Quality Ramakrishna Math RTO SEO telugu vemana padyalu Yoga తెలుగు లిపి వేమన పద్యాలు
  • Archives

    • January 2012
    • November 2011
    • July 2011
    • March 2011
    • February 2011
    • January 2011
    • December 2010
    • November 2010
    • October 2010
    • August 2010
    • July 2010
    • June 2010
    • June 2008
    • May 2008
    • March 2008
    • February 2008
    • January 2008
    • December 2007
    • August 2007
    • December 2006
    • September 2006
    • August 2006
    • July 2006
    • June 2006
    • May 2006
    • April 2006
    • March 2006
    • January 2006
    • October 2005
    • September 2005
    • August 2005
    • July 2005
    • June 2005
    • March 2005
    • February 2005
    • January 2005
    • December 2004
  • Meta

    • Log in
    • Entries RSS
    • Comments RSS
    • WordPress.org
  • p2w2 services

    Forum Posting
    Search Engine Optimization
    Forum Posting
    Excel Expert and Excel Consultants

ChaitanyaSagar.com

Pages

  • About

The Latest

  • Directions to our house
    Some people perform japa, tapa and other rituals without knowing that God […]

More

Platform by PageLines
Close
  • Social Web
  • E-mail
  • del.icio.us
  • Digg
  • Furl
  • Netscape
  • Yahoo! My Web
  • StumbleUpon
  • Google Bookmarks
  • Technorati
  • BlinkList
  • Newsvine
  • ma.gnolia
  • reddit
  • Windows Live
  • Tailrank
E-mail It