పద్యం

అక్షరాశివెంట అడవుల వెంటను
కొండరాల గోడు గుడువనేల?
హృదయమందు శివుడ టుండుట తెలియదా?
విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము

కొందరు, భగవంతుడు తమలోనే ఉన్నాడని తెల్సుకోలేక ఆయనకై జపతపాదులు ఆచరిస్తుంటారు. అడవులకు వెళ్తారు, కొండలేక్కుతారు. ఎన్నో కష్టాలు పడతారు. అది వ్యర్ధం!

Meaning

Some people perform japa, tapa and other rituals without knowing that God is within themselves. They go to forests, climb mountains, and face other difficulties to reach God. They are futile.

Source: వేమన పద్య రత్నాకరము (Vemana Padya Ratnakaramu)

 

Comments

2 Responses to వేమన పద్యాలు # 6 భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?

  1. ramesh says:

    please send poemes with meaning full so kindly send to me

  2. mohan says:

    should u plz send me all vemana poems.plz………………………………..

Leave a Reply