పద్యం

అసువినశమైనా ఆనంద సుఖకేళి

సత్యనిష్టపరుని సంతరించు

సత్యనిష్ఠ చూడ సజ్జనభావంబు

విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము

సజ్జనుడు ప్రాణం పోయినా సత్యము విడిచిపెట్టడు. సత్యం కోసం ప్రాణాలనైనా త్యాగం చేస్తాడు కానీ సత్యం విడిచిపెట్టడు. అసలు వారి స్వభావమే అంత.
Source: వేమన పద్య రత్నాకరము (Vemana Padya Ratnakaramu)

Related posts:

  1. వేమన పద్యాలు # 5 ప్రత్యుపకారం
  2. వేమన పద్య రత్నాకరము
  3. వేమన పద్యం # ౩ శాంతము
  4. వేమన పద్యం # 4 మాటలతో నేర్పు

Comments

Leave a Reply