జఠరమందు జ్యోతి చలదేదీప్యము

కానలేని నరులు కలుషమతులు

కన్ను విచ్చి మాచు ఘనుడగు సుజనుడు

విశ్వదాభిరామ వినురవేమ!

తాత్పర్యము:

మనస్సులో వెలిగే జ్యోతి మహా ప్రకాసమానమై ఉన్నా, ఆత్మశుద్ది లేనివారు చూడలేరు కాని చూడగలిగేవారే సుజనులనబడును.
Source: వేమన పద్య రత్నాకరము (Vemana Padya Ratnakaramu)

Comments

One Response to వేమన పద్యం 1

Leave a Reply